తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నవా? అది తీరని కోరిక’ అంటూ ఎదురైన అవమానాన్ని భరించలేక హలావత్ చిన్న రాజేందర్ మనస్తాపంతో బలిదానం చేసుకున్నాడు.
పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. గురువారం శివ్వంపేటలో స్థానిక ఎస్ఐ రవికాంత్రావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల స్మారకోత్సవాల్లో భాగంగా అమరవీరుల జ్ఞాపకార్�