మానవ వైద్య పరిశోధన, వైద్య పరిశోధనలు చేపడుతున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్పై జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు మంగళవారం ప్రకటనలో తెలిపా రు.
ఉస్మానియా యూనివర్సిటీ ఈఐ హాస్టల్లో న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనంపై శుక్రవారం ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశార�