మలయాళ అగ్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఐయామ్ గేమ్'. నహాస్ హిదాయత్ దర్శకుడు. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ గ్యాంగ్‌స్టర్
మలయాళ అగ్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్ నటిస్తూ.. జోమ్ వర్గీస్‌తో కలిసి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘I’M GAME’. నహాస్ హిదాయత్ దర్శకుడు. రీసెంట్గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.