నెత్తుటి చేతులతో ఆట
మలయాళ అగ్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్ నటిస్తూ.. జోమ్ వర్గీస్‌తో కలిసి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘I’M GAME’. నహాస్ హిదాయత్ దర్శకుడు. రీసెంట్గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
మలయాళ అగ్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్ నటిస్తూ.. జోమ్ వర్గీస్‌తో కలిసి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘I’M GAME’. నహాస్ హిదాయత్ దర్శకుడు. రీసెంట్గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. నైట్ క్లబ్, క్యాసినో నేపథ్యంలో సూట్ ధరించి, ైస్టెల్‌గా కూర్చున్న దుల్కర్ సల్మాన్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
రక్తంతో తడిసిన చేతితో గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో ఇందులో దుల్కర్ కనిపిస్తున్నారు. మిస్కిన్, ఆంటోని వర్గీస్ సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పానిండియా చిత్రానికి సంగీతం: జేక్స్ జిజోయ్. సమర్పణ: వేఫెరర్ ఫిల్మ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

