ఇసుక ఆదాయం కోసం పూడికతీత పేరుతో టీఎస్ఎండీసీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో గోదావరి పరీవాహకంలోని భద్రాచలం నియోజకవర్గానికి ఇసుక లారీలు దండెత్తాయి. నిత్యం వేలాది లారీలతో త�
ఇసుక అక్రమ దందారాయుళ్లు అనుమతులు లేకుండా ఇసుకను తీస్తూ పంట పొలాలు ఎండిపోవడానికి కారణమవుతున్నారు. తమ స్వార్థం కోసం ఎక్కడికక్కడ భూగర్భజలాలు ఇంకిపోయేలా కారకులయ్యారు. జిల్లాలో ముఖ్యంగా రాజాపేట, ఆలేరు, గుం�