అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించకుండా అమెరికా మాదిరిగా భారత్ కూడా ఒక సరిహద్దు గోడను నిర్మించాలనుకుంటున్నదా? అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నించింది.
Donald Trump | అమెరికా అధ్యక్షుడుడొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) కంటే అక్రమ వలసదారులతోనే (illegal immigration) ముప్పు ఎక్కువగా ఉందన్నారు.
అక్రమ వలసదారులపై కొరడా ఝళిపించడంలో అమెరికా బాటలో యూకే నడుస్తున్నది. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల కోసం జల్లెడ పడుతున్నది. భారతీయ రెస్టారెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి గాలిస్తున్నది.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. 2021-22లో దాదాపు 19,883 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడగా.. 2022-23లో 96,917 మందిని పట్టుబడ్డారు. అంటే అక్రమంగా ప�