హైదరాబాద్‌లో చాలా భవనాలకు ఫైర్ ఎన్వోసీలు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అమీర్‌పేటలోని మైత్రీవనం దగ్గర అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని శుక్రవారం రంగనాథ్ పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని సిద్ధిక్‌నగర్‌లో ఓ అక్రమ నిర్మాణం ప్రభావంతో సమీపంలోని భవనం ఒరిగిన ఘటనతో పట్టణ ప్రణాళికా అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ ఘటనతో ఓ భవనాన్ని నేలమట్టం చేయాల్సి రావడంతో ప్రజానీక