గ్రేడింగ్‌తో సంబం ధం లేకుండా వేతనాలివ్వాలని సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల స్వామి డిమాండ్ చేశారు. ఐకేపీ వీవోఏలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు. బుధవార�
Telangana | గ్రామ సంఘాల సహాయకుల(వీఓఏ)కు తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగ కానుక అందించింది. వీఓఏల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రూ. 3,900 నుంచి రూ. 5 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.