హైదరాబాద్ నగర శివారులోని మోకిలలో ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒకటైన ఇక్ఫాయ్ హైదరాబాద్ క్యాంపస్లో మేనేజ్మెంట్ విద్యార్థుల క్రీడా పోటీలు ముగిశాయి.
మేనేజ్మెంట్ విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, విద్యార్థి దశలోనే క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఇండియన్ బాస్కెట్ బాల్ మాజీ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ సూచించారు.