గిరిజన బిడ్డల ఉన్నత చదువులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గూడేలు, తండాల్లోని పిల్లల బంగారు భవిష్యత్‌కు ఐటీడీఏ ద్వారా బాటలు వేస్తున్నది.
దేశంలోనే వరంగల్ నిట్‌కు మంచి గుర్తింపు ఉంది. కొందరు విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు వచ్చినా కాదనుకొని ఇక్కడ సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్, ఎంఎం ఈ, బయోటెక్నాలజీ బ్రాంచ్‌లను ఏ�