నానో ఎరువుల వినియోగంతో మెరుగైన దిగుబడి సాధించవచ్చునని ఇఫ్కో సూర్యాపేట జిల్లా మేనేజర్ ఏ.వెకటేశ్, కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లికి చెందిన శాస్త్రవేత్త కిరణ్, ఎంఈ మార్క్ఫెడ్ దేవేందర్ అన్నారు.
రైతులకు ప్రయోజనం ద్రవ రూపంలో లభ్యం ఇఫ్కో ద్వారా మార్కెట్లోకి.. పిచికారీ సులవు, తక్కువ ఖర్చు దస్తురాబాద్, సెప్టెంబర్ 11 : వ్యవసాయ రంగంలోకి 1958 సంవత్సరంలో ప్రవేశించిన యూరియా.. సాగులో అత్యంత కీలకంగా మారింది. అద