HomeBusinessLeading Drone Maker Marut Drone Has Teamed Up With Fertilizer Maker Iffco
IFFCO | ఇఫ్కోతో మారుత్ జట్టు.. 5 లక్షల ఎకరాల్లో డ్రోన్ల సహాయంతో మందులు పిచికారి
ఎరువుల తయారీ సంస్థ ఇఫ్కోతో జట్టుకట్టింది ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ మారుత్ డ్రోన్.
IFFCO | న్యూఢిల్లీ, మే 9: ఎరువుల తయారీ సంస్థ ఇఫ్కోతో జట్టుకట్టింది ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ మారుత్ డ్రోన్. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో 5 లక్షల ఎకరాల్లో డ్రోన్ల సహాయంతో మందులు పిచికారి చేయనున్నారు.