కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఎద్దులాపూర్ గ్రామంలో రూ.5 లక్షల నిధులతో చేపట్టిన బోర్వెల్ను సోమవారం ప్రారంభించారు. గ్రామంలో తాగునీటి సౌకర్యం తీర్చేందుకు పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రూ.ఐదు లక్షల �
అనారోగ్యం బారిన పడి తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దీంతో వారి కుమార్తెలు అనాథలుగా మారారు. ఈ ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇదులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.