గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతున్నదంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)) శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది.
గాజాలో పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతున్నదని దక్షిణాఫ్రికా తీవ్ర ఆరోపణలు చేసింది. వెంటనే సైనిక చర్యను నిలిపివేసేలా ఇజ్రాయెల్ను ఆదేశించాలని అంతర్జాతీయ న్యా యస్థానాన్ని (ఐసీజే) అభ్యర