ఎగువన ఎత్తిపోసుకోలేం. దిగువన గోదావరి జలాలను వాడుకోలేం. ఇదీ గోదావరి- కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డను వదిలేసి ఇచ్చంపల్లి వద్ద బరాజ్‌ను కడితే తెలంగాణకు వాటిల్లే తొలి ప్రమాదం.
గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం ఇచ్చంపల్లి వద్ద 87 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించనున్నట్టు జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తే�