అండమాన్ తీరంలో ఏకంగగా 6 టన్నుల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ చేపల పడవలో తరలిస్తుండగా ఇండియన్ కోస్ట్‌గార్డ్ దీనిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు మయన్మార్ జాతీయులను అరెస్ట్ చేసింది.
gold seized | ఇండియన్ కోస్ట్‌గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజిలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చైన్నై తీరంలో సముద్రం అడుగు భాగం నుంచి రికవరీ చేశారు.