‘ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నా విష్లిస్ట్లో ఉన్న సినిమా ఇది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే ‘సినిమా చేస్తున్నాం’ అని చెప్పా. వాలెంటైన్ డే రోజు బ్యాచిలర్స్ అందరూ తమకు ఎవరూ తోడ�
విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.