గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష.. మలేషియాలో జరుగుతున్న అండర్-19 మహిళల ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. లీగ్ దశలో గురువారం శ్రీలంకతో ఆఖరి మ్యాచ్ ఆడిన టీమ్ ఇండియా.. 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గత రెండు మ్యాచ్లలో మాదిరిగానే బౌలర్లు చెల