Jadeja fined :జడేజాకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. క్రమశిక్షణా చర్యల కింద ఈ శిక్ష వేశారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొన్నది.
దుబాయ్: ఆసియా కప్లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో బౌలర్ ఫరీద్, బ్యాటర్ అసిఫ్ అలీ మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 19వ ఓవర్లో పాక్ బ్యాటర్ అసిఫ�