రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు అంతే స్పీడ్‌తో కిందకు దిగొస్తున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా కొనుగోళ్ల డిమాండ్ పడిపోవడంతో ధరలు మరింత తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
తాజాగా జారీచేసే సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.6,263గా నిర్ణయించినట్టు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24-నాల్గవ సిరీస్ ఇష్యూ ఈ నెల 12 నుంచి ప్రారంభమై, ఐదు రోజులు అమలుల