జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను నామినేషన్ పద్ధతిలోనే ఎంపికచేయనున్నారు. దీనికి మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ సోమవా రం విడుదల చేసింది.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 5న అవార్డుల అందజేత హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 50 మంది టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాలకు మొత్తం 81 మంది ఉపాధ్యాయు�