IAS Tranfers | ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌గా సీహెచ్. శ్రీదత్‌ను నియమిస్తూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
IAS transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. వివాదస్పదులుగా ఉన్న వారిని జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.