ఇండియన్ అసోసియేషన్ ఫర్ డెర్మటాలజిస్ట్, వెనిరాలజిస్ట్, లెప్రాలజిస్ట్ (ఐఏడీవీఎల్) 2024-25 ఎన్నికల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ చిన్నపిల్లల చర్మవ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ కటకం భూమేశ్కుమా�
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, వెనెరాలజిస్ట్స్, లెప్రాలజిస్ట్స్ (ఐఏడీవీఎల్) నూతన జాతీయ కార్యవర్గం ఎన్నికైంది. ఇటీవల నిర్వహించిన ఐఏడీవీఎల్-2022 ఎన్నికల ఫలితాలను సోమవారం ప్రకటించారు.