మిషన్ డోలో పూర్తిగా ముగియడంతో కీసర శ్రీరామలింగేశ్వస్వామిని దర్శించుకొన్న రుద్ర అండ్ టీమ్ అక్కడే గుట్ట మీద కాసేపు సేదతీరారు. సూర్యాస్తమయమై.. పడమరన ఎర్రగా ఉన్న ఆకాశం క్రమంగా నల్లబారుతున్నది.
కొన్ని దేశాల కుట్రల కారణంగానే ‘మిషన్ డోలో’ తెరమీదకు వచ్చిందని, దురుద్దేశంతో ప్రారంభించిన ఈ మారణహోమానికి సంబంధించిన విషయాలను దౌత్యపరమైన కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం బయటకు వెల్లడించలేకపోతున్నదని తె
డివైజ్‌లో కరెక్ట్ టైమ్‌ను ఇన్స్పెక్టర్ రుద్ర ఎంటర్ చేయడంతో రెండో దశ ‘హ్యూమన్ షీల్డ్' ముగిసిపోయినట్టు స్క్రీన్‌పై మెసేజీ వచ్చింది. దాంతో పాటు ‘మూడో డివైజ్ ప్రాణం.. చిన్న పెట్టెలో’ అని రాసిఉంది.