Grand i10 | దేశీయ మార్కెట్‌కు కార్పొరేట్ ఎడిషన్‌గా గ్రాండ్ ఐ10 మాడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. పాత మాడల్‌తో పోలిస్తే నయా మాడల్‌ను లగ్జరీ లుక్‌తో తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
సరికొత్త గ్రాండ్ ఐ10 నియోస్ బుకింగ్స్‌ను హ్యుందాయ్ ఆరంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో రూ.11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.