తల్లిదండ్రులు అమ్మినప్పటికీ కొడుకులు కొత్త పాసుపుస్తకాలు సృష్టించుకొని పాత లే అవుట్లను చెరిపేసి సాగు చేసుకుంటున్నారని పలువురు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు చేశారు. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా ప్రజ�
ఆయా ప్రాంతాల్లో జరిగే ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి హైడ్రా అధికారులు ఆ ప్రాంతాల ప్రజల వద్దకే వచ్చి విచారిస్తారని, సంబంధిత పత్రాలను ఇచ్చి విచారణకు సహకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించా�