హైదారాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ జెహ్ ఏరోస్పేస్.. సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్లో 11 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినట్టు మంగళవారం తెలియజేసింది.
ఖనిజాల అన్వేషణ కోసం సంస్థలు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్నాలజీలను వాడుతున్న దేశీయ ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ తాజాగా అత్యాధునిక డ్రోన్లతో అన్వేషణ చేసేందుకు చ�