హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండ.. ఈ భయాలతో రోడ్లపైకి వచ్చే జనాల సంఖ్య భారీగానే తగ్గిపోయింది. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్‌లోని రోడ్లు ఇలా వెలవెలబోతున్నాయి. లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.
హైదరాబాద్ : నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెహదీపట్నం ఐసీఐసీఐ బ్యాంకు ఎటీఎం వద్ద దారుణం చోటుచేసుకుంది. నగదు డ్రా చేసుకోవడానికి వచ్చిన కాంగ్నిజెంట్‌లో సాఫ్ట్వేర్ ఇంజ
ఓపీ సేవలు ప్రారంభించాలి | నగరంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌కు చేరిన 1.50 లక్షల డోసులు హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్-వీ డోసులు హైదరాబాద్‌కు వచ్చాయి. తొలి బ్యాచ్ కింద రష్యా నుంచి 1.50 లక్షలు వచ్చినట్టు డాక్టర్ ర
ఇద్దరు బైక్ దొంగలు అరెస్టు | నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరి నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
మెడికల్ షాపులపై దాడులు | కోఠి సుల్తాన్ బజార్‌లోని ఇంద్రబాగ్లో ఉన్న హోల్‌సేల్ మెడికల్ షాపులపై లీగల్ అండ్ మెటలర్జీ డిపార్ట్మెంట్ అధికారులు శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు
హైదరాబాద్ : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ కమిషనరేట్‌కు చెందిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 50 కిలోల గంజాయిని స్వాధీ�
హైదరాబాద్: కరోనా టీకాలకు కొరత ఉన్న దేశానికి ఇది కాస్త ఊరట కలిగించే విషయం. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తొలి కన్సైన్మెంట్ హైదరాబాద్‌లో ల్యాండైంది. మాస్కో నుంచి లక్షా 50 వేల డోసుల స