షూటింగ్, బ్యాడ్మింటన్ పుట్టినిల్లు తెలంగాణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
షూటింగ్, బ్యాడ్మింటన్ పుట్టినిల్లు తెలంగాణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ | బ్యాడ్మింటన్, షూటింగ్ క్రీడలకు తెలంగాణ పుట్టినిల్లు అని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన చీర్ ఫర్ ఇండియా

హైదరాబాద్ : బ్యాడ్మింటన్, షూటింగ్ క్రీడలకు తెలంగాణ పుట్టినిల్లు అని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన చీర్ ఫర్ ఇండియా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్, గగన్ నారంగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ నుంచి ఐదుగురు ఒలిపింక్స్‌కు వెళ్లడం గొప్ప విషయం అన్నారు. గగన్ నారంగ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో క్రీడాకారులకే కాదు.. కోచ్‌లకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌ను ఆధునికీకరిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా టోక్యో-2020 ఒలింపిక్స్ భారత బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గగన్ నారంగ్ మాట్లాడుతూ తెలంగాణలో షూటింగ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి.. వచ్చే ఒలిపింక్స్‌కు వెళ్లేలా కృషి చేస్తానని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ కోసం మరిన్ని సడలింపులు
పట్టాలపైకి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రైన్!
విషాదం.. ఇండ్లు కూలి ఏడుగురు దుర్మరణం
శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
Airmen Exam : హైటెక్ కాపీయింగ్.. సౌరభ్ అరెస్ట్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

