IOC : ప్యారిస్ ఒలింపిక్స్ టోర్నీకి ముందు భారత ఒలింపిక్ సంఘం(IOC) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వ క్రీడల ఆరంభ వేడుకల్లో భారత 'చెఫ్ ది మిషన్'గా షూటర్ గగన్ నారంగ్ (Gagan Narang)ను ఐఓసీ ఎంపిక చేసింది.
షూటింగ్, బ్యాడ్మింటన్ పుట్టినిల్లు తెలంగాణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ | బ్యాడ్మింటన్, షూటింగ్ క్రీడలకు తెలంగాణ పుట్టినిల్లు అని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ స�