స్టార్ షూటర్ల వెడ్డింగ్

ఒక్కటి కాబోతున్న గగన్ నారంగ్, అన్నురాజ్
పుణె: భారత స్టార్ షూటర్లు గగన్ నారంగ్, అన్నురాజ్సింగ్ తమ బ్యాచిలర్ జీవితానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. గత కొన్నేండ్లుగా షూటింగ్లో దేశానికి అద్భుత విజయాలు అందించిన ఈ ఇద్దరు షూటర్లు వివాహ బంధంతో ఒకటి అవనున్నారు. ఈ నెలాఖర్లో హైదరాబాద్‌లో నారంగ్, అన్ను పెండ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు వెల్లడించారు.
మరిన్ని వార్తలు చదవండి..
బీసీసీఐ ఏసీయూ చీఫ్‌గా మాజీ డీజీపీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

