Narapally Flyover | రాష్ట్రంలోని రెండు అతి ప్రధాన రహదారుల పనులు మరీ నెమ్మదిగా సాగుతున్నాయి. ట్రాఫిక్కు అతి కీలకమైన ఈ మార్గాల్లో పనుల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మనం నిర్మించే ప్రతి రోడ్డు ప్రజలకు ఉపయోగపడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా రోజూ పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే నిర్లక్ష్యం తగదని అధికారులకు సూచించార�