హైదరాబాద్ సింగేరేణి భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన సింగరేణి సందర్శకుల గ్యాలరీని శనివారం సీఎండీ ఎన్ బలరాం ప్రారంభించారు. సీఎండీ మాట్లాడుతూ.. మన రాజ్యాంగమే మన బలం.. అందరూ గౌరవించుకోవాలని కోరారు.
హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్వో) 183వ బోర్డు సమావేశం మొదటిసారిగా జరిగింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎంపీఎఫ్వో (బీ�