నుమాయిష్‌లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 83వ ఆలిండియా వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్-2024ను ఎగ్జిబిషన్‌ను ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యేందర్ వనం, సొసైటీ కార్యదర్శి హన్మంతరావు.
హైదరాబాద్ : నాంపల్లి నుమాయిష్ ముగింపు దశకు చేరుకున్నది. ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు నుమాయిష్ నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా నుమాయిష్ నిర్వహణకు సహకరించిన అ