రాష్ట్ర బృందం జపాన్ పర్యటనలో చేసుకుంటున్న పెట్టుబడి ఒప్పందాలన్నీ డొల్ల కంపెనీలతోనేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంతో రూ.5,700 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న ఉర్సా కంపెనీకి ఎక్కడా
జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ.. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తర్వాతి తరం ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్