లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వీ లచ్చిరెడ్డి కోరారు.
లగచర్ల ఘటన వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అభిప్రాయపడ్డారు. సోమవారం వచ్చిన ఆయన బృందం లగచర్ల బాధిత గ్రామాల్లో పర్యటించి, బాధితుల గోడు విన్నది.