Donald Trump: ట్రంప్‌పై 34 నేరాభియోగాలు నమోదు అయిన విషయం తెలిసిందే. ఒకవేళ ఆ కేసుల్లో కోర్టు ట్రంప్‌ను దోషిగా తేల్చితే, అప్పుడు ఆయనకు కనీసం 136 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్సు ఉందని భావిస్తున్నారు. హష్ మనీ కేసులో
హష్ మనీ చెల్లింపుల (Hush money) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) న్యూయార్క్ గ్రాండ్ జ్యూరి నేరాభియోగాలు మోపింది. 2016 ఎన్నికలకు ముందు ఓ పోర్న్‌స్టార్‌కు (Porn star) ట్రంప్ భారీ మొత్తంలో డబ్బుల