చెడు వ్యసనాలకు బానిసలుగా మారి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాలోని ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు మైనర్లను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 50 తులాల బంగార ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
మెహిదీపట్నం : పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా హత్య చేసిన సంఘటన హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మ