ప్రతి మనిషిలోనూ మంచి-చెడు రెండూ ఉంటాయి. చెడును విడిచిపెట్టి, మంచిని పెంపొందించుకోవడమే మన పని. ఈ సందర్భంగా దైనందిన జీవితంలో మనం ఉపయోగించే చాట, జల్లెడను ఆదర్శంగా తీసుకోవచ్చు.
మనం ఒత్తిడిలో ఉన్నామన్న సంగతి మనకు కూడా కొన్నిసార్లు తెలియదు. కానీ, కుక్కలు మన చెమట వాసన, శ్వాస నుంచి ఒత్తిడిని పసిగడతాయని బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కుక్కలు అత్యంత సున్నితమైన, సహజ జ్ఞానం కలిగి