మనుషుల్లో ఒత్తిడిని శునకాలు పసిగడతాయ్
మనం ఒత్తిడిలో ఉన్నామన్న సంగతి మనకు కూడా కొన్నిసార్లు తెలియదు. కానీ, కుక్కలు మన చెమట వాసన, శ్వాస నుంచి ఒత్తిడిని పసిగడతాయని బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కుక్కలు అత్యంత సున్నితమైన, సహజ జ్ఞానం కలిగిన జంతువులని మరోసారి నిరూపితమైంది.
లండన్, సెప్టెంబర్ 29: మనం ఒత్తిడిలో ఉన్నామన్న సంగతి మనకు కూడా కొన్నిసార్లు తెలియదు. కానీ, కుక్కలు మన చెమట వాసన, శ్వాస నుంచి ఒత్తిడిని పసిగడతాయని బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కుక్కలు అత్యంత సున్నితమైన, సహజ జ్ఞానం కలిగిన జంతువులని మరోసారి నిరూపితమైంది. యూకేలోని బెలఫాస్ట్ నగరం నుంచి నాలుగు కుక్కలు, 36 మంది మనుషులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ‘మానవులు ఒత్తిడికి లోనైనప్పుడు చెమట, శ్వాస ద్వారా భిన్నమైన వాసనలు వస్తాయని పరిశోధనలు ఇప్పటికే తేల్చాయి. రిలాక్స్‌గా ఉన్నప్పుడు మన వాసన వేరుగా ఉంటుందని కుక్కలు పసిగడతాయి. కానీ, కొన్నిసార్లు మనకు కూడా తెలియదు’ అని బెల్ఫాస్ట్లోని క్వీన్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ విద్యార్థి క్లారా విల్సన్ తెలిపారు. ఈ రకమైన అధ్యయనం ఇదే తొలిసారని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

