Israel-Hamas war | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో పాలస్తీనాలోని గాజాలో సుమారు 12,000 మంది మరణించారు. వేల సంఖ్యలో గాయపడగా, లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో గాజాలోని పాలస్తీనా ప్రజల కోసం రెండో విడత
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు (Palestine) మానవతా సహాయం (Humanitarian aid) అందించేందుకు భారత్ (India) సిద్ధమైంది. విపత్తు, సహాయ సామాగ్రి, అత్యవసర ఔషధాలను గాజాకు పంపించింది.