మానవ మేధస్సుకు అర్థం కానిది మాయ.శాస్ర్తానికి అంతుచిక్కనిది బ్రహ్మపదార్థం.కానీ, సైన్స్ పరిధి పెరిగే కొలది.. మాయలన్నీ పటాపంచలు అవుతున్నాయి. బ్రహ్మపదార్థం లోగుట్టు బయటపడుతున్నది.
మనిషి మెదడు పరిమాణం పెరుగుతున్నదని అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాలిఫోర్నియా యూనివర్సిటీలోని డెవిస్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు మానవ మెదడుపై చేసిన అధ్యయనం వివరాలు జామా న�