Terror Threat | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)కి ఉగ్ర బెదిరింపులు (Terror Threat) కలకలం రేపుతున్నాయి. ముంబై ట్రాఫిక్ పోలీసులకు (Mumbai Police) ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. నగరంలో మానవబాంబులతో (human bombs) దాడికి ప్లాన్ చేసినట్లు బెదిరించారు.
ఉగ్ర లింకుల కేసులో ఎన్ఐఏ, పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతున్నది. సోమవారం నాటి విచారణలో ముంబైలోనే ప్రత్యేకంగా 12మంది మానవ బాంబులను తయారు చేసినట్లు సిరాజ్, సమీర్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో �