SA vs ZIM : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేత దక్షిణాఫ్రికా (South Africa) కొత్త సీజన్లోనూ రఫ్ఫాడిస్తోంది. లార్డ్స్‌లో బలమైన ఆస్ట్రేలియాకు ముకుతాడు వేసిన సఫారీలు.. ఇప్పుడు జింబాబ్వే భరతం పడుతున్నారు.
Keshav Maharaj : దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్(Keshav Maharaj) అరుదైన ఫీట్ సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రెండొందల వికెట్లు తీసిన తొలి సఫారీ స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు.