దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున 20వేల మందితో భారీఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు నిర్వహించే ఈ ర్యాలీని ప్రతిఒక్కరూ �
Minister Talasani | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Srinivas Yadav) వెల్లడించారు.