Rajanna Temple | వేములవాడ రాజన్న ఆలయాలనికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్నారు.
పరమశివుడు, దామోదరుడికి అత్యంతప్రీతికరమైన కార్తీక సోమవారం రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం కార్తీకశోభను సంతరించుకుంది. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించా�