హౌసింగ్ బోర్డు ఫ్లాట్స్ రోడ్డు వ్యవహారం పక్కదారి పట్టింది. హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉన్న 102 ఫ్లాట్స్‌ను డ్రా పద్ధతిలో అమ్మకాలు జరపడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో విల్లావాసులు రోడ్డు మార్గం మార�
హైదరాబాద్ గచ్చిబౌలి సహా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మించిన అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ) గృహ సముదాయాల్లో ఫ్లాట్ల విక్రయానికి హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది.