Savings | దేశంలో గృహస్తుల పొదుపు తిరిగి పుంజుకుంటున్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ తెలిపారు. 2020-21లో కరోనా దెబ్బకు హౌస్‌హోల్డ్ సేవింగ్స్ దారుణంగా పడిపోయాయన్న ఆయన ఇప్పుడు పెరుగుతున్నాయని, రాబోయే దశాబ్దాల్లో ద
దేశంలో గృహస్తుల పొదుపు మందగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాతి నుంచి ఏటా క్షీణిస్తూనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే 2022-23లో రూ.14.16 లక్షల కోట్లకే నికర సేవింగ్స్ పరిమితమైయ్యాయి. 2020-21లో గరిష్ఠంగా రూ.23.29 లక్షల కోట్ల�