Housefull 5 Two Climaxes | బాలీవుడ్ కామెడీ ఫ్రాంచైజీ సిరీస్లో భాగంగా వస్తున్న 'హౌస్ఫుల్ 5' ఒక కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. సాధారణంగా ఏ సినిమాకు అయిన ఒకే క్లైమాక్స్ ఉంటుందన్న విషయం తెలిసిందే.
Housefull 5 Trailer | బాలీవుడ్లో నవ్వుల జాతర సృష్టించిన 'హౌస్ఫుల్' ఫ్రాంచైజీ నుంచి తాజాగా మరో చిత్రం రాబోతుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నాలుగు చిత్రాలు రాగా.. తాజాగా 5వ చిత్రం రాబోతుంది.