అనుమానాస్పద స్థితిలో గృహిణి మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో అదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఇమ్మడి కిషన్ వృత్తిరీత్యా ఆర్ఎంపీ వైద్యుడు.
పుట్టినరోజు ఆ ఇల్లాలుకు చివరి రోజుగా మారింది. పుట్టిన రోజున అత్తగారింట్లో ఉదయం నుంచి సరదాగా ఉన్న ఆ మహిళ మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. వివరాలు.. దుబ్బాక మండలం గ�